Upcoming Telugu movie 'Ooriki Utharana' teaser launch event held in hyderabad recently.
#OorikiUtharana
#NarenVanaparthi
#DipaliSharma
#OorikiUtharanaTrailer
#SateeshParamveda
ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. సతీష్ పరమవేద దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో నరేన్ హీరోగా పరిచయం అవుతుండగా, దీపాలి హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ నాకు చాలా స్పెషల్ మూవీ ఇది అని మాట్లాడారు.